Home » Tag » Italy
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఎప్పుడెప్పుడు మళ్లీ డార్లింగ్ స్క్రీన్ మీదకు వచ్చి ర్యాంప్ ఆడిస్తాడా అని వెయిట్ చేస్తున్న కోటానుకోట్ల ఫ్యాన్స్‌కు ఇది గుండె పగిలిపోయే న్యూస్.
ఇటలీ (Italy) లో భూకంపం సంభవించింది. ఇటలీలో మరోసారి భూకంపం వచ్చింది. ఇటలీలోని కాలాబ్రియా (Calabria) ప్రాంతంలో భూమి కంపించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రెండో కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అంబానీ (Ambani family) ఇంట్లో పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఇప్పటికే ప్రపంచం చూసేసింది. చాలా కాలం తరువాత అంబానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగుతుండటంతో అనంత్ అంబానీ పెళ్లి వేడుకను ప్రపంచం గుర్తుంచుకునేలా చేస్తున్నారు అంబానీ.
ఈ రైలు ప్రమాదం ఇటలీలో జరిగింది.. ఇటలీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 17 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి ఉత్తర ఇటలీలో ఎదురెదురుగా వస్తున్న రెండు హై స్పీడ్, ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదం రెండు రైళ్లు కూడా తక్కువ వేగంతో నడుస్తున్నందున ప్రమాదం ఎక్కు సంభవించలేదు.
ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి సందడి ఫోటోలు..
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఇంట పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ -లావణ్యల వివాహానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. ఇటలీ నుంచి మాదాపూర్ లో నిర్వహించే రిసెప్షెన్ వరకూ అన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
స్కై బస్ ఇది చూడటానికి అచ్చం మెట్రోలాగానే ఉంటుంది. దీనిని మన దేశంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
చైనా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) నుంచి తప్పుకోనున్నట్లు ఇటలీ వెల్లడిచింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జియోర్జియగా మెలోని ఆదివారం చైనా ప్రతినిధి లి క్వియాంగ్‌కు సూచనప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
చందమామపై కాలుమోపేటందుకు ముందుగా కృషి చేసింది అగ్రరాజ్యాలే అని చెప్పాలి. అమెరికా, రష్యాలే అధికంగా ప్రయోగాలు చేశాయి. ఈ కోవలోకి భారత్ ఇప్పుడు వచ్చి చేరింది. ఈ ప్రయోగాల లక్ష్యం మాత్రం మానవులకు జీవించేందుకు మరో ఆవాసాన్ని ఏర్పాటు చేయడమే. ఈ ప్రయత్నాలు ఎప్పటికి ఫలించి అక్కడ నివసించేందుకు దోహదపడుతుందో దశాబ్ధాల కాలంగా వేచిచూడక తప్పడం లేదు.