Home » Tag » jabardasth
జబర్దస్త్ ఫేం యాంకర్ రష్మికి ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్లో ఆపరేషన్ గౌన్‌తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది రష్మి. తాను జనవరి నుంచి ఓ సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పింది.
జీవితంలో జీరో నుంచి మొదలుపెట్టి హీరోగా మారితే వచ్చే కిక్కు ఇంకేం చేసినా రాదు. తాజాగా హైపర్ ఆది విషయంలోనూ ఇదే జరుగుతుంది.
చాలా మంది ప్రస్తుతం నడుస్తుంది కలియుగం అని అనుకుంటు ఉంటారు. కానీ ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా యుగం.. ఈ యుగానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం.
ప్రజలు ఛీ కొట్టారు.. పార్టీ నేతలు ఒంటరిని చేశారు... సొంత అనుచరులు తమ దారి తమదే అన్నారు. ఈ సమయంలో ఫైర్ బ్రాండ్ రోజా దారెటు... చిత్తూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఐదేళ్ళుగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆమె... ఓటమి తరువాత కనిపించకుండా పోయింది.
జబర్దస్త్ ఫైమా గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ అనే ఒక కామెడీ షోలో ఆడియన్ గా వచ్చి.. తన టాలెంట్ తో అక్కడి వారిని మేస్మరైజ్ చేసి.. లేడీ కమెడియన్ గా తన కెరీర్ ని ప్రారంభించింది.
జబర్దస్త్ (Jabardasth) టీవీషో (TV Show) లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ ఇంట విషాదం చోటు చేసుకుంది.
పవన్‌కు అండగా తాము ఉంటామని.. ఆయన అభిమానులు, ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని.. హైపర్ ఆది ఎంతలా అభిమానిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మిస్టర్ టీ ఫౌండర్ (Mr T Founder).. నవీన్ రెడ్డి (Naveen Reddy) ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. జబర్దస్త్ (Jabardasth) కమెడియన్ని పెళ్లి చేసుకొని మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు ఈ యంగ్ బిజినెస్ మ్యాన్. వైశాలి రెడ్డి (Vaishali Reddy) కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది.
జోర్దార్ పార్టీ విత్ సుజాత అనే షోలో పాల్గొని తన బాల్యం, కెరీర్, ఫ్యామిలీ, ప్రేమ వంటి వివరాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా హైపర్ ఆది ప్రేమ విషయం గురించి సుజాత అడిగింది. మీరు ఒకరిని ప్రేమించారు కదా.. మరి పెళ్లెందుకు చేసుకోలేదు అని ప్రశ్నించింది.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమేడియన్స్‌లో ముక్కు అవినాష్ కూడా ఒకరు. చక్కటి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో.. బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్లో ముందుకు వెళ్తునే 2021లో ఓ ఇంటివాడు అయ్యాడు అవినాష్. అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు.