Home » Tag » Jack
డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. మనోడి మార్కెట్ కూడా బాగానే పెరిగింది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) ముందు వరుసలో ఉంటాడు.. రీసెంట్గా టిల్లు స్క్వేర్ (Tillu Square) తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మాంచి జోరుమీదున్నాడు.. రెండేళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ.. ఓవర్సీస్లో సైతం ఈ టిల్లుగాడు రికార్డుల మోత మోగించాడు.