Home » Tag » Jacqueline Fernandez
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ మరోసారి న్యూస్ లో హైలెట్ అయింది ఆమెకు.. ఆర్థిక నేరగాడు ఒకడు పంపిన భారీ గిఫ్ట్ నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.
సుఖేష్ జైల్లో ఉన్నప్పటికీ ఓ ఫేక్ నెంబర్ ద్వారా మెస్సేజ్‌లు పెడుతున్నట్టు తెలుస్తోంది. 2023 జూన్ 30న సుఖేష్ పంపిన మెస్సేజ్‌లో.. కోర్టు హియరింగ్‌కి బ్లాక్ కుర్తా లేదంటే బ్లాక్ డ్రెస్ వేసుకు రమ్మని కోరాడు. అలా బ్లాక్ డ్రెస్‌లో వస్తే.. మెస్సేజ్లన్నీ చూసినట్టు.. తనపై ప్రేమ ఉన్నట్టు అని రాశాడు.
జాక్వెలిన్ గురించి ఇప్పటి వరకూ సుకేష్ రాసిన లెటర్స్ అన్నీ ఆమెపై ప్రేమను చెప్పేవే. కానీ మొదటిసారి అంతు చూస్తా అంటూ ప్రేయసి మీద కోపాన్ని వెల్లగక్కాడు సుకేష్. రీసెంట్గా జాక్వెలిన్.. సుకేష్‌కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది.