Home » Tag » Jagan
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్కరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలు వీడుతున్నారు. జనసేనలోకి చేరేందుకు మరో మాజీ ఎమ్మెల్యే కిలారీ రోశయ్య సిద్దమయ్యారు.
వైసీపీలో బిగ్ వికెట్ పడింది.. ఆ పార్టీకి వరుసగా పెద్ద దెబ్బలు తగులుతున్నాయి.. వైసీపీ కీలక నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు.. గత కొద్దికాలంగా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తిగా ఉన్న బాలినేని జనసేన లోకి వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నిన్న పలువురు కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా నేడు మరో ఇద్దరు ఆ పార్టీ పదవులకు, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసారు.
అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతున్న వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాక్ లు ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లి ఇతర పార్టీలలో జాయిన్ అయ్యేందుకు సిద్దమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టిన నాయకులు, అధికారుల పేర్లను రెడ్ బుక్ లో మంత్రి నారా లోకేష్ చేర్చారు. ఇప్పుడు దాని అమలు జరుగుతోంది అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు , అడల్ట్రీ పార్ట్నర్ దివ్వల మాధురి వ్యవహారం వైసిపి తో పాటు జగన్ పరువును పూర్తిగా తీసింది. అసలు వైసీపీ నాయకులు అంతా ఇంతేనా...? వీళ్ళకి ఈ యవ్వారం తప్ప వేరే పని లేదా..? గడచిన ఐదేళ్లు ఇవే వెలగబెట్టారా..? అని జనం మాట్లాడుకుంటున్నారు.
ఢిల్లీ ధర్నా.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపునకు కారణం అవుతోంది. ఐదేళ్లకు పైగా బీజేపీతో రహస్య బంధం మెయింటేన్ చేసిన జగన్..
రెడ్‌బుక్.. ఏపీ ఎన్నికల ముందు పదేపదే వినిపించిన మాట ఇదే. ఎన్నికలు జరిగాయ్. వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడింది. ఇలాంటి ఓటమితో ఎవరైనా సరే.. ఇంటి నుంచి అంత ఈజీగా అడుగుపెట్టరు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మళ్ళీ బెంగళూరుకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో ఇది రెండో ట్రిప్. గతంలో కాలికి తగిలిన దెబ్బకు ట్రీట్మెంట్ కోసం వెళ్ళారని వైసీపీ నేతల టాక్. మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే... ఇప్పుడెందుకు వెళ్ళారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా సోమవారం నుంచి ప్రజాదర్భార్ పెడతామన్న జగన్... ప్రారంభించకుండానే వాయిదా వేసి సడన్ గా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
అప్పుడు రమ్మన్నారు... ఇప్పుడు రోడ్డున పడేశారు... మమ్మల్ని వాడుకొని మీరు బాగు పడ్డారు. వేర్వేరు కుంపట్లు పెట్టుకొని మా బతుకులు అన్యాయం చేశారు.