Home » Tag » Jairam Ramesh
2017-18 నుంచి 2020-21 వరకు చెల్లించాల్సిన పన్ను, పెనాల్డీ, వడ్డీ.. ఇలా అన్నీ కలిపి రూ.1700 కోట్లకుపైగా చెల్లించాలని ఐటీ విభాగం స్పష్టం చేసింది. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు నోటీసులు ఇచ్చేముందు.. ఐటీ శాఖ బీజేపీకి నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
2021కిగాను ఈ బహుమతికి ఎంపిక చేసింది. గీతా ప్రెస్కు ఈ అవార్డు ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో గాంధీ శాంతి బహుమతి ప్రకటన ఈసారి వివాదానికి దారితీసింది. ఇంతకీ ఈ బహుమతిని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
రాజదండం (సెంగోల్)పై వివాదం ముదురుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, హోంమంత్రి అమిత్ షా ఈ విషయంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.