Home » Tag » Jaish-e-mahammad
మసూద్ అజహర్... ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు హెడ్ గా వ్యవహరిస్తున్న ఇతను భారత్ లో చేయని అరాచకం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఈ కరుడు గట్టిన టెర్రరిస్ట్... చివరకు అదే ఉగ్రవాదానికి బలయ్యాడు.