Home » Tag » Jaiswal
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ళు లేదా ఆసీస్ మీడియా మాటలతో రెచ్చగొడుతూ ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ ఈ సారి ఆసీస్ మీడియా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. తమ ఆటగాళ్ళను సైతం పక్కన పెట్టి భారత స్టార్ క్రికెటర్లపై స్పెషల్ కవరేజీ చేస్తోంది.
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై 1000 ప్లస్ టెస్ట్ రన్స్ చేసిన మూడో భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
వరల్డ్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ గురించి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. బౌలర్ ఎవరైనా దాదాగిరీ చేసేవాడు... ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో ఫ్రంట్ ఫూట్ కు వచ్చి దాదా కొట్టిన సిక్సర్ చూస్తే ఆ కిక్కే వేరు.. తన క్రికెట్ కెరీర్ లో గంగూలీ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.
భారత్ తో టెస్ట్ సిరీస్ అంటే చాలు కంగారూలకు కంగారు పుడుతోంది. గత రెండేళ్ళుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఈ సారి ఎలాగైనా భారత్ ను నిలువరించాలని పట్టుదలగా ఉంది.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శుభ్ మన్ గిల్ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. గిల్ లాంటి స్వార్థపరుడుని ఎక్కడా చూడలేదంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
రాంచి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌ను గందరగోళంలో పడేయాలనే తలంపుతో ఇంతకు దిగజారుతారా అంటూ ట్రోల్ చేస్తున్నారు. నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ పేసర్ ఒలీ రాబిన్సన్ వేసిన ఆరో బంతిని తప్పుగా అంచనా వేసిన జైస్వాల్.
విశాఖ టెస్టు(Visakha Test) లో డబుల్ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా (Team India) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashaswi Jaiswal) పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో టీమ్ఇండియా శుభారంభం చేసింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్‌ను టీమిండియా ఘన విజయంతో ఆరంభించింది. తొలి టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో కరేబీయన్ జట్టును మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.