Home » Tag » Janvi kapoor
వార్ 2 షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కి పూర్తవబోతోంది. సెకండ్ వీక్ నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అతడుగుపెడతాడన్నారు. కాని సంక్రాంతి తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ఆఫ్ మాసెస్ అడుగుపెట్టేలా ఉన్నాడు.
ఎక్కడికి వెళ్తే ఆ భాష, ఎవరు ఏ భాషలో ప్రశ్న అడిగినా అదే భాషలో వాళ్లకు సమాధానం...” ఇప్పుడు దేవర సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ నుంచి జరుగుతుంది అదే. ఇటీవల కన్నడ వెళ్తే అక్కడ మీడియాతో మాట్లాడుతూ కన్నడ స్పష్టంగా మాట్లాడాడు.
స్టార్ హీరోతో సినిమా అంటే హీరోయిన్ కి మంచి నటన, హైట్, డాన్స్ ఇలా ఎన్నో చూస్తారు. ఎన్టీఆర్ లాంటి హీరోతో సినిమా అంటే ప్రతీ ఒక్కటి భూతద్దంలో పెట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.