Home » Tag » Jaspith Bhumra
ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా రెండు వారాల సమయమే మిగిలింది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఎంపికయ్యాడు.
ప్రపంచ క్రికెట్ లో ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యంత నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లు చాలా కొద్ది మందే ఉన్నారు. ఆ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. టెస్ట్, వన్డే, టీ ట్వంటీ... ఇలా అన్ని ఫార్మాట్ లలోనూ తనదైన ముద్ర వేశాడు.
ఐసీసీ వార్షిక అవార్డుల్లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. అటు మహిళల క్రికెట్, ఇటు పురుషుల క్రికెట్ లో గత ఏడాది సత్తా చాటిన మన ప్లేయర్స్ పలు పురస్కారాలు దక్కించుకున్నారు. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తాజాగా విడుదలైన జాబితాలోనూ బుమ్రా కెరీర్ బెస్ట్ 908 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు.