Home » Tag » Jharkhand
మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మరో రెండ్రోజుల్లో ఫలితాలు రానున్నాయి. మహారాష్ట్రలో పార్టీల్ని చీల్చి అధికారం వెలగబెట్టిన మహాయుతి గెలుస్తుందా...? సానుభూతి మహావికాస్ అఘాడీని అధికారపీఠంపై కూర్చోబెడుతుందా...? గిరిజన కోట జార్ఖండ్ పై ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి..? ఎగ్జిట్ పల్స్ రియల్ పీపుల్స్ పల్స్ ను పట్టుకోగలిగాయా...?
జార్ఖండ్ మనీలాండరింగ్ (Money Laundering) కేసులో ఈడీ ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్‌తో పాటు ఆయన ఇంటి పనిమనిషి జహంగీర్ ఆలంను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ (Telangana) నూతన గవర్నర్ (New Governor) గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) నియమితులయిన విషయం తెలిసిందే.. ఇక గత తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై (Tamilisai Soundaryarajan) రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu)..
భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడటం ఖర్మ అంటూనే.. స్టుపిడ్ ఇండియా అని దేశాన్ని తిట్టిపోయడం వివాదస్పదమైంది ఆమెపై హైదరాబాద్‌లో కేసు కూడా నమోదైంది. లేటెస్ట్గా జార్ఖండ్‌లో విదేశీ మహిళపై జరిగిన రేప్ విషయంలోనూ చిన్మయి చేసిన కామెంట్స్ కాంట్రోవర్సీ అయ్యాయి.
మరికొన్ని గంటల్లో సీఎం పదవికి కల్పనా సొరెన్‌ను ఎంపిక చేస్తారన్న టైమ్‌లో ఊహించని షాక్ తగిలింది. సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలంతా ఒప్పుకున్నా.. సొరెన్ కుటుంబంలోనే అభ్యంతరం వ్యక్తమైంది. హేమంత్ భార్య కల్పనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.
సాధారణంగా ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు మేళ తాళాలతో, టపాసుల మోతతో ఘనంగా నిర్వహించుకుంటారు. కానీ అత్తారింట్లో వేధింపులకు గురైన ఆడబిడ్డని తన తండ్రి ఇలా ఊరేగింపుగా తీసుకురావడం ఆసక్తిగా రేపుతోంది.
టింకూ అనే అబ్బాయికి ప్రియ అనే అమ్మాయితో 2020లో పెళ్లి జరిగింది. ప్రియకు నర్సింగ్ చేయాలని ఆశ. భార్య కోరిక నెరవేర్చేందుకు టింకూ ప్రియను నర్సింగ్‌లో జాయిన్ చేశాడు. ఆతరువాత ఏమైందో ఇప్పుడు చూసేయండి.
సాధారణంగా రైళ్లు ముందుకు, వెనుకకు షంటింగ్ కొడుతూ ఉంటాయి. ఇలాంటి సన్నివేశాలు రైల్వే ప్లాట్ ఫాం పై చూస్తూ ఉంటాము. షెడ్డులో నుంచి బయటకు వచ్చిన రైలు కొంత దూరం ముందుకు వెళ్లి దానికి కేటాయించిన ఫ్లాట్ ఫాం పైకి రివర్స్‌లో వచ్చి నిలబడుతుంది. కానీ ఇక్కడ ఇంజన్ లేకుండానే రైలు వెనుకకు ప్రయాణించింది. ఈ ఆసక్తికరమైన సన్నివేశం ఎక్కడ చోటు చేసుకుందో ఇప్పుడు చూద్దాం.
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను కలిగి ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం తన విరామ సమయాన్ని తన స్వంత ఊరు రాంచీలో గడపుతున్నారు.
నేటి సమాజంలో మహిళల భద్రత కొరవడిందని చెప్పాలి. దీనికి కారణం ప్రతి రోజూ ఏదో ఒక సందర్భంలో స్త్రీ పై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ఇల్లు విడిచి బయటకు వెళ్లిన మొదలు తిరిగి ఇంటికి చేరుకునే వరకూ గడియ గడియ గండంలా మారిపోయాయి. దీనికి కారణం సమాజంలో కొందరు ఆకతాయిల చేష్టలు అని చెప్పాలి. వీటికి చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ చెప్పులను ఆవిష్కరించారు ఒక విద్యార్థి. ఈ చెప్పులను ఎలా తయారు చేశారు.. వీటి ప్రత్యేకతలేంటి.. ఇలా చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.