Home » Tag » jhony master
లాస్ట్ ఇయర్ జానీ మాస్టర్ ఇష్యూ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓ రేప్ కేసులో జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత ఆయనను జైలుకు తరలించడం, బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్ర కష్టాలు పడటం, ఇదే టైంలో ఆయనకు నేషనల్ అవార్డు క్యాన్సిల్ కావడం అన్నీ కూడా సెన్సేషనల్ అయ్యాయి.
లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బాగా సెన్సేషన్ అయిన కేస్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. ఒక జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ వేధిస్తున్నారని స్వయంగా ఆ డాన్స్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.