Home » Tag » Joe Root
సమకాలిన క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద కొనసాగుతోంది. టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జో రూట్ వరుస రికార్డులతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలో ప్రతీ సిరీస్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను దాటేస్తున్నాడు.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్ ను దున్నేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా... ఆడేది ఎక్కడైనా పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా ముల్తాన్ టెస్టులో డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్ తో రూట్ పలు రికార్డ్స్ బ్రేక్ చేశాడు.
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల రారాజు అనగానే సచిన్ టెండూల్కర్ పేరే గుర్తొస్తుంది. గత కొన్నేళ్ళుగా సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లీ కూడా రన్ మెషీన్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు.
వరల్డ్ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్టుగా సచిన్ పేరే చెబుతారు.. మరి టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టే సత్తా ఉన్న ఆటగాడు ఎవరంటే కోహ్లీ పేరే గుర్తుకొస్తుంది. ఇప్పటికే వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు కూడా విరాట్ బ్రేక్ చేశాడు. అయితే టెస్టుల్లో మాత్రం కాస్త వెనుకబడ్డాడు.
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో దుమ్మురేపాడు. రూట్ కెరీర్ లో ఇది 49 టెస్ట్ సెంచరీ.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మార్చిన మరోసారి క్లాసిక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. వయసు పైబడుతున్నా తనలో సత్తా తగ్గలేదని.. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు.
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలకడైన ఆటగాడిగా మంచి గుర్తింపు పొందాడు. తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతాడు. సామాన్యంగా అతన్ని ఔట్ చేయాలంటే.. బౌలర్లు శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది.
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోరూట్ అజేయమైన సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ టీమ్ 393 పరుగులు చేయగలిగింది.