Home » Tag » Johny master
స్టార్ హీరో అల్లు అర్జున్ పరిస్థితి ప్రస్తుతానికి దారుణంగానే ఉంది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న ఘటన విషయంలో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను విచారించారు మంగళవారం. ఇక ఏం జరుగుతుందో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ లో అల్లు అర్జున్ లో అరెస్టు చేయడం ఏమో గాని కొంతమంది మాత్రం చాలా హ్యాపీగా కనపడుతున్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడాన్ని మెగా ఫాన్స్ ముందు కాస్త సీరియస్ గా తీసుకున్నారు.
జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాననన్నారు యానీ మాస్టర్. వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చానని ఆమె పేర్కొన్నారు.