Home » Tag » Jony master
2024 లో బాగా సెన్సేషన్ అయిన విషయం జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అనేది పక్కన పెడితే నేషనల్ లెవెల్లో ఇది బాగా హైలైట్ అయింది.
జూనియర్ డాన్స్ మాస్టర్ ను వేధించిన కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిపై నేడు తీర్పు వెలువడనుంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇటీవల జాతీయ అవార్డ్ తీసుకోవడానికి జానీ మాస్టర్ బెయిల్ కోరగా కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
జూనియర్ డాన్సర్ పై లైంగిక దాడి కేసులో ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీని పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో పోలీసులు ఇప్పటికే కీలక విషయాలను రాబట్టారు.
జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ అత్యాచారం చేసాడు అని నమోదు అయిన కేసులో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసారు.
జూనియర్ డాన్సర్ పై ఆత్యాచారం కేసులో జానీ మాస్టర్ విచారణకు సహకరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. గత నాలుగు రోజుల్లో జానీ మాస్టర్ నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టారు.
ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై నమోదు అయిన కేసులో పోలీసులు అన్ని విధాలుగా విచారణ చేస్తున్నారు. నేడు మూడో రోజు జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీలో విచారణ చేస్తున్నారు.
జానీ మాస్టర్ కేసులో పోలీసులు వేగం పెంచారు. నేడు ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీబాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్కు తీసుకువచ్చారు.
గత కొన్ని రోజులుగా జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం సంచలనంగా మారుతోంది. ఈ వ్యవహారంలో త్వరలోనే జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుంటారనే వార్తలు నిజం అయ్యాయి. అరెస్ట్ నుంచి రక్షించుకోవడానికి జానీ మాస్టర్ బెంగళూరు, గోవా, లడఖ్ ఇలా తిరిగారు అంటూ వార్తలు వచ్చాయి.