Home » Tag » Jos Buttler
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టిన ఇంగ్లాండ్ జట్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆప్ఘనిస్తాన్ చేతిలో పరాజయం పాలైన నేపథ్యంలో కెప్టెన్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్.. జోస్ బట్లర్‌కు సుదీర్ఘ కాలానికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలిసింది. 'ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ నాలుగేళ్ల కాలానికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది' అని టెలిగ్రాఫ్ తెలిపింది.