Home » Tag » Jr.NTR
2022 లో త్రిబుల్ ఆర్ తో దుమ్ముదులిపిన ఎన్టీఆర్ మళ్లీ రెండేళ్ల తర్వాత 2024 లోనే దేవరతో పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేశాడు. ఐతే ఇక మీదట తన మూవీల కోసం ఫ్యాన్స్, ఇలా ఏళ్లకేళ్లు వేయిట్ చేయాల్సిన పనిలేదు.
గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. సినిమా విషయంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కా లెక్కలతో ప్లానింగ్ చేసుకున్నారు
నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే వార్తలు మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ను బాలకృష్ణ సహా నందమూరి కుటుంబంలోని కొంతమంది అవమానిస్తున్నారని అలాగే తెలుగుదేశం పార్టీలో అతని ప్రమేయం లేకుండా పక్కన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎప్పటినుంచో హడావుడి జరుగుతూనే ఉంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లండన్ లో లాంగ్ హాలీడే తో రిలాక్స్ అంటున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే టైం కి సూపర్ స్టార్ మహేశ్ బాబు జెర్మనీలో ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కి రెడీ అయ్యాడు. మరి రెబల్ స్టార్ పరిస్థితేంటి?... నిజానికి తను కూడా ఎబ్రాడ్ వెల్లేందుకు రెడీ అవుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో మన అందరికి ఒక అవగాహన ఉంది. రాజమౌళి సినిమా ప్రమోషన్ అంటే హీరోల ఇమేజ్ కి ఎక్కడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండకపోగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. కాని దేవర ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గుతుంది.
దేవర సినిమా ఏమో గాని... ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ లు వేరే లెవెల్ లో ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. సినిమా ఫ్లాప్ అవుతుందనే టాక్ ఒక పక్క ఆందోళన కలిగిస్తున్న సమయంలో ఊహకు మించి జరగబోతున్న ప్రమోషన్ లు ఇప్పుడు మరింత భయాన్ని పెంచుతున్నాయి.
సినిమా వాళ్ళల్లో ఎన్టీఆర్ చాలా స్మార్ట్... ఈ కామెంట్ మనం చాలా సార్లు వినే ఉంటాం. ఎవరిని ఎలా సెట్ చేయాలో ఎన్టీఆర్ కు ఒక లెక్క ఉంటుంది. తనకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎన్టీఆర్ ఒక ప్లానింగ్ తో ఉంటాడు.
రిలీజ్కు ముందే దేవర ఊచకోత మొదలైంది. ట్రిపులార్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడం.. కొరటాలతో కాంబినేషన్ ఉండడంతో..
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం దేవరపై ఇప్పుడు భారీ అంచనాలు ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెండేళ్ళ సమయం కేటాయించడం తో అసలు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
బాలకృష్ణ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నోవాటెల్లో ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు టాలీవుడ్ ఏర్పాట్లు చేస్తోంది.