Home » Tag » Jr. NTR Not Attend
బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్కు గ్యాప్ పెరిగిపోయిందా ? ఇంతకాలం తనను దూరంగా ఉంచిన బాలయ్యను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దూరం పెడుతున్నారా ? తాత అంటే ప్రాణాలిచ్చే జూనియర్.. తన తాత శతజయంతి ఉత్సవాలకు రాకపోవడానికి కారణమేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నందమూరి అభిమానుల్లో ఉన్నాయి. నందమూరి కుటుంబంలో ఉన్న విభేదాలు తెలుగు ప్రజలకు కొత్తేమీ కాదు.
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి కుటుంబం పరిచయం అవసరం లేని కుటుంబం. అప్పుడు ఎన్టీఆర్.. తరువాత బాలయ్య.. ఇప్పుడు జూనియర్.. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ఇది ఫ్యాన్స్ ఇచ్చిన జడ్జ్మెంట్.