Home » Tag » Junior NTR
ఈ రోజుల్లో సినిమాలు చేయడం కంటే, సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడం ముఖ్యం. ఏ సినిమా చేసిన సరే దాని గురించి ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు.
కేజిఎఫ్ సినిమాలతో ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇప్పుడు స్టార్ హీరోలతో చేసే సినిమాలకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.
అత్తరాంటికి దారేది సినిమా నుంచి కూడా మన టాలీవుడ్ ని లీకుల బెడద బాగా ఇబ్బంది పెడుతుంది. అప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు చేసే సమయంలో దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'దేవర' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉండగా.. సెప్టెంబర్ 27కి ప్రీ పోన్ అయిన సంగతి తెలిసిందే.
తెలుగు సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అక్టోబర్ లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేసాడు
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక రాబోయే ఐదేళ్ళ పాటు తమదే రాజ్యం అనుకుంటున్నారు. అందుకేనేమో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్నారు. టీడీపీతో విభేదించిన జూనియర్ గత కొన్నేళ్ళుగా ఆ పార్టీతో పాటు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు.
కొన్ని పేర్లకు ఓ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి పేర్లలో నందమూరి తారకరామారావు ఒకటి. ఆ పేరును పెట్టుకుని..ఆయన మనవడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. మొదట జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పేరుకు జూనియర్ అయినా.. పోలికల్నుంచి ప్రతిభ వరకూ సీనియర్ కు ఏ మాత్రం తీసిపోడని ఎప్పుడో నిరూపించుకున్నాడు. నూనూగు మీసాల ప్రాయంలోనే బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. పాత్ర ఏదైనా ఘట్టం ఏదైనా రక్తి కట్టించడంలో తన తర్వాతే ఇంకెవరైనా అని ప్రేక్షకుల చేతా అనిపించుకున్నాడు. ఇక ‘ట్రిపుల్ ఆర్’తో గ్లోబల్ స్టార్ గా అవతరించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. దేవర సినిమా నుంచి ఒక రోజు ముందే ఫియర్ సాంగ్ వస్తోందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. భయానికే భయం పుట్టేలా ఈ సాంగ్ ఉంటుందనే హైప్ క్రియేట్ అవుతోంది.
భూ లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భూమి కొనేటప్పడు చాలా విషయాలు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. లేదంటే దెబ్బైపోతాం.
ఎపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడూ లేని స్థాయిలో ఓటర్లు ఓట్లు వేసేందుకు ఏపీకి తరలివెళ్తున్నారు. వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, విదేశాల్లో ఉండేవాళ్లు కూడా ఈ ఎన్నికల కోసం ఏపీకి వస్తున్నారు.