Home » Tag » Justice
చంద్రబాబు కేసు పై వివరణ ఇచ్చిన జస్టీస్ ఈశ్వరయ్య.
కోర్టు తీర్పులను తప్పుబట్టడం, విమర్శించడం తప్పేమీ కాదు.. కానీ దేనికైనా ఓ పద్ధితి ఉంటుంది. విమర్శ చేయడం వేరు.. అసభ్యంగా వాగడం వేరు. ప్రస్తుతం టీడీపీ ఐటీ వింగ్ నడుస్తున్న తీరు రెండో కేటగిరి కిందకు వస్తుంది.