Home » Tag » KA
పాన్ ఇండియా లెవెల్లో విడుదల అన్ని సినిమాల్లోనూ టాలీవుడ్ డామినేషన్ క్లియర్ గా కనబడుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ప్రతి సినిమా కూడా దాదాపుగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలు వస్తుంటే బాలీవుడ్ హీరోలు కూడా భయపడే పరిస్థితి నేషనల్ లెవెల్ లో ఉంది.
వరల్డ్ వైడ్ గా ఇండియన్ సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. హాలీవుడ్ సినిమాలకు మించి కొన్ని దేశాల్లో మన సినిమాలు ఆడుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ నుంచి పాన్ వరల్డ్ వరకు ఇండియన్ సినిమాల ప్రభావం ఉంది.
హిట్ ఫ్లాప్ అనే కాన్సెప్ట్ తో ఏ మాత్రం లింక్ లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేసే కిరణ్ అబ్బవరం... పెళ్లి తర్వాత దీపావళి కానుకగా క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గురువారం విడుదలైన ఈ సినిమా అసలు ఎలా ఉంది...