Home » Tag » KA Paul
ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రజలు అన్నీ ఆలోచించుకుని ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేను గెలిపించిన తరువాత సొంత లాభం కోసం పార్టీ మారడం అనేది ఎన్నికల వ్యవస్థను హేలన చేయడమే. ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.
ఏపీలో జరిగిన ఎన్నికలు అవినీతి మయం అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయే పాల్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈవీఎంలు టాంపర్ అయ్యాయి అన్నారు ఆయన. 1800 బూత్ లలో మా ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పా అన్న పాల్... మా ఫ్యామిలీ నుంచి 25 ఓట్లు వేస్తే...రెండే చూపించారు అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ (BRS) పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. అభ్యర్థులు అనుకున్న వాళ్లు ముందే హ్యాండ్ ఇస్తే.. అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత మరికొందరు హ్యాండ్ ఇచ్చారు.
ఈ మధ్యే బీజేపీ (BJP) కి బైబై చెప్పిన బాబుమోహన్ (Babu Mohan).. షాకింగ్‌గా కేఏ పాల్ (KA Paul) పార్టీలో చేరారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన బాబుమోహన్.. చివరికి పాల్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిదంటూ సోషల్ మీడియాలో మొదలైన చర్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎలా ఉన్నా.. బాబూమోహన్‌కు కేఏ పాల్ కీలక పదవి ఇచ్చారు.
బీజేపీ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఏ పార్టీలో చేరుతారు.. కమలం పార్టీ మీద ప్రతీకారం తీర్చుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లను.. తుస్సుమనిపించారు బాబుమోహన్. కేఏ పాల్‌తో దోస్తీ అన్నారు.
సీఎం జగన్‌ను కలిసేందుకు తాడేపల్లి వెళ్లారు. జగన్ అపాయింట్మెంట్ కోసం క్యాంప్ ఎదురుగా కూర్చుని ప్రయత్నిస్తున్నప్పటికీ అనుమతి రాలేదు. ఈ విషయం పాల్‌కు చెప్పిన పోలీసులు క్యాంపు కార్యాలయం నుంచి వెంటనే వెళ్లి పోవాలని సూచించారు.
కేఏ పాల్ మాట్లాడినట్లు ఉన్న ఆడియో వైరల్ అవుతోంది. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్‌తో తనను చంపాలని చూశారని.. దీంతో ఎవరికీ చెప్పకుండా తాను విశాఖలో చికిత్స పొందుతున్నట్లు కేఏ పాల్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన హంగామా జనమంతా చూస్తూనే ఉన్నారు. ఒకసారి అభ్యర్థుల లిస్ట్ దొంగలెత్తుకెళ్ళారన్నాడు. ఇంకోసారి మాదే ప్రభుత్వం అంటాడు. బంపర్ మెజారిటీతో సీఎం అవుతానని చెబుతాడు. ఇన్ని చెప్పిన కేఏ పాల్.. అసలు తమ పార్టీ అభ్యర్థులను తెలంగాణ ఎన్నికల్లో నిలబెట్టాడా..?
కేఏ పాల్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేఏ పాల్ ప్రెస్ మీట్.