Home » Tag » Kakinada port
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ పోర్ట్ వేదికగా కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన తర్వాత రాజకీయంగా కాస్త ఏం జరగబోతుంది అనే ఆసక్తి పెరిగిపోయింది.
కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున అక్రమ రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్న నేపధ్యంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం పవన్ కాకినాడ వెళ్లి అధికారులపై స్థానిక ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. తాజాగా కాకినాడ యాంకరైస్ మరియు సీ పోర్ట్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.