Home » Tag » Kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో జరిగిన అవినీతి అక్రమాలను బయట పెట్టె లక్ష్యంతో ఏర్పాటైన కాళేశ్వరం కమీషన్ విచారణ కీలక దశలో ఉంది. కాలేశ్వరం కమిషన్ ముందు రెండో రోజు హాజరైన మాజీ ఈఎన్సి మురళీధర్ రావు పలు కీలక విషయాలను వెల్లడించారు.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
ఈ ప్రాజెక్టులో వరుస ఘటనలతో వార్తల్లోకి నిలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం అయిన సరస్వతి బ్యారేజీ లో లీకేజీలు తీవ్ర ఆందోళ రేకెత్తిస్తుంది. అన్నారం సరస్వతి బ్యారేజీ 28, 38 నంబర్ రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు పైకి ఉబికి వస్తుంది.
మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడంవెనుక ఉన్న కారణాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించి ఓ రిపోర్ట్ కూడా తయారు చేసింది. ఆ రిపోర్ట్‌లో బ్రిడ్జ్ కుంగడానికి గల కారణాలను క్లియర్‌గా ప్రస్తావించారు అధికారులు.
భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
సీఎం కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి గురించి స్పష్టత ఇచ్చిన మాజీ ఎంపీ వినోద్ కుమార్
గంగుల కమలాకర్ తో ప్రత్యేక ఇంటర్వూ.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కొండా విశ్వేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు.
ఎంపీ నిరంజన్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ..
తెలంగాణ కాళేశ్వరం గురించి ఎంపీ రంజిత్ రెడ్డి మాటల్లో తెలుసుకుందాం.