Home » Tag » Kalki
రెబల్ స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తీయబోయే కల్కీ 2 తాలూకు అప్ డేట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ తో 1250 కోట్ల వసూళ్లు రాబట్టిన ప్రభాస్, సెకండ్ పార్ట్ తో రెండువేల కోట్లు ఈజీగా రాబట్టేస్తాడని కన్ఫామ్ అయ్యింది.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు కల్కి ఎంత ప్రత్యేకం అనేది చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 తర్వాత మరోసారి రెబల్ స్టార్‌ను 1000 కోట్ల సింహాసనంపై కూర్చోబెట్టిన సినిమా ఇది. అందుకే కల్కి అంటే వాళ్లకు ప్రాణం.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ దేవర. ఆల్రెడీ థియేటర్స్ లో వచ్చింది 670 కోట్లు రాబట్టింది. ఇప్పుడు జపాన్ లో మార్చ్ 28 న రిలీజ్ కాబోతోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఇండియన్ ఫ్యాన్సే కాదు,
కల్కీ మూవీ 1200 కోట్ల వసూల్లు రాబట్టింది. సలార్ సినిమా 800 కోట్లు కొల్లగొట్టింది. మూమూలుగా బాహుబలి1, కేజీయఫ్ 1, పుష్ప1 ఇలా ఏ హిట్ మూవీ చూసినా అన్నీ, 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. వాటి సీక్వెల్స్ బాహుబలి 2, పుష్ప2, రెండూ కూడా 1850 కోట్లు రాబడితే, కేజీయఫ్ 2 మూవీ 1350 కోట్లు రాబట్టింది.
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా దుమ్ము రేపుతున్నాడు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయింది. ప్రభాస్ ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ మూవీస్ చేస్తూ యావరేజ్ డైరెక్టర్లను స్టార్ డైరెక్టర్లుగా మార్చే పనిలో పడ్డాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ ఫైనల్ షెడ్యూల్ కి ముందే ఫౌజీతో బిజీ అయ్యాడు. ఏకంగా 20 రోజులు ఈ సినిమా షూటింగ్ కే కేటాయించి, ఆ పనుల్లోనే బిజీ అయ్యాడు. ఇలాంటి టైంలో కల్కీ 2 ప్రాజెక్టులో కదలిక వచ్చింది. జూన్ నుంచే కల్కీ 2 షూటింగ్ షురూ అయ్యేలా ఉంది.
పుష్ప 2 రిలీజైన వారంలోపే వసూల్ల వరద తగ్గిందన్నారు. కాని 1000 కోట్లు 1500 కోట్లు, 1700 కోట్లు ఇలా వరుసగా పోస్టర్లు వచ్చాయి. జరిగే వివాదాలు జరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు టైం వచ్చేసింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చేనెలా ఖరిలోగా వార్ 2 షూటింగ్ కి పేకప్ చెప్పబోతున్నాడు. కేవలం రెండు షెడ్యూల్స్ మాత్రమే భాకీ... ఆతర్వాత ఫిబ్రవరి ఫస్ట్ వీకెండ్ నుంచి డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ షురూ కాబోతోంది.
పుష్ప 2 వల్ల సంధ్యా థియేటర్ లో ఓ నిండు ప్రాణం పోయింది. తొక్కిసలాటే కారనం కావొచ్చు...నిర్లక్షమే ఫలితమే ఇదంటూ వారం రోజులుగా వివాదం సాగుతూ ఉండొచ్చు. ఐతే బన్నీ నెగ్లిజెన్స్ వల్లే ఇలా అయ్యిందనే కామెంట్లు మొన్నటి వరకు సోషల్ మీడియాకే పరిమితమయ్యాయి.
సౌత్ ఇండియన్ హీరోల విషయంలో బాలీవుడ్ కొంచెం బలుపు చూపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు సౌత్ ఇండియన్ హీరోలను సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చూసేది బాలీవుడ్. ఇప్పుడు మాత్రం ఆ బలుపు కాస్త తగ్గింది.