Home » Tag » kalki 2898
తెలుగు చిత్రసీమలో (Tollywood) ప్రఖ్యాత నిర్మాణసంస్థలుగా వెలుగు చూసిన వాటిలో ‘వైజయంతీ (Vyjayanti) మూవీస్’ స్థానం ప్రత్యేకమైనది. ఈ సంస్థ అధినేత అశ్వనీదత్ చిత్రసీమలో ఎంతటి ప్రముఖ స్థానం సంపాదించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్టీఆర్ అభిమానిగా ఆయనతోనే ‘ఎదురులేని మనిషి’ చిత్రం నిర్మించి, తమ వైజయంతీ మూవీస్ కు శ్రీకారం చుట్టారు
మామూలుగా ఏ ఇండస్ట్రీలోనైనా ముందుగా ఓన్ సినిమాల తర్వాతే.. డబ్బింగ్ లేదా ఇతర పాన్ ఇండియా ప్రాజెక్టుల గురించి చర్చ జరుగుతుంటుంది. కానీ బీటౌన్ లో మాత్రం ఇప్పుడు సీన్ మారిపోయింది. సొంత భాష సినిమాల సంగతిని వదిలేసి, టాలీవుడ్ ప్రాజెక్టుల గురించి చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు.
ప్రభాస్‌తో (Prabhas) సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.
పాన్ ఇండియా (Pan India) రెబెల్ స్టార్ (Rebel Star) ప్రభాస్ (Prabhas) హీరోగా.. హై లెవెల్ గ్రాఫిక్స్‌తో రూపొందుతోన్న మూవీ 'కల్కి 2898 (Kalki 2898AD).. సలార్ (Salar) లాంటి హై ఓల్టేజ్ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు స్కై హైగా నిలిచాయి.
సలార్ (Salaar) తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్ (Prabhas)… నెక్స్ట్ కల్కి 2898 ఏడి (Kalki 2898AD) తో రాబోతున్నాడు.. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది.. ఇక ఈ సినిమా తర్వాత రాజా సాబ్‌గా రాబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్.. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలె సంక్రాంతికి అనౌన్స్ చేయగా.. రాజా సాబ్‌గా డార్లింగ్ లుక్.. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది..
‘కల్కి 2898 AD’ (Kalki 2898AD) విడుదలకు ముందే మూవీ లవర్స్ కు మెంటల్ ఎక్కిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ (Rebel Star) ప్రభాస్-నాగ్ అశ్విన్ (Prabhas-Nag Ashwin) దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రోజు రోజుకు అంచనాలను పెంచేస్తోంది.
రాజమౌళిని ఓ సైంటిస్ట్ గా, రామ్ గోపాల్ వర్మని సినిమా దర్శకుడిగా కల్కీలో చూపించబోతున్నాడట నాగ్అశ్విన్.
ప్రభాస్ కర్ణుడి అవతారమెత్తబోతున్నాడు. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్కే ఇలాంటి అవకాశం చిక్కింది. రాముడైనా, కృష్ణుడైనా, కర్ణుడైనా ఏదైనా తనే అనేంతగా పాత్రల్లో పాతుకుపోయాడు. అలాంటి పాత్రలకు ప్రాణం పోశాడు.