Home » Tag » Kamal Hassan
లోకనాయకుడు కమల్ హాసన్ ఒక వైపు మణిరత్నంమూవీ ప్లాన్ చేస్తూనే మరో వైపు శంకర్ భారతీయుడు 2 కి గ్లోబల్ లెవల్లో పాపులర్ అయ్యే పనులు చేస్తున్నాడట.
మణిరత్నం మేకింగ్ లో లోకనాయకుడు కమల్ హాసన్ చేయబోయే సినిమా మీద అంచనాలకంటే అనుమానాలే ఎక్కువయ్యాయి.
ఆమధ్య అమెరికా వెళ్లి ఫిజియో థెరఫీ చేయించినా లాభం లేకుండా పోవడంతో.. మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లాడు. ఈసారి మాత్రం గాయం తగ్గేవరకు కెమెరా ముందుకు వెళ్లొద్దని డిసైడ్ అయ్యాడు ప్రభాస్. దీంతో ప్రభాస్ లేకపోయినా కల్కి షూటింగ్ త్వరలో మొదలవుతుంది.
జూనియర్ ఎన్టీఆర్ ని మించి పోయిన శ్రుతిహాసన్
బాలీవుడ్ లో ఆమే ఓ హాట్ లేడీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాల్లో నటించింది.
ప్రాజెక్ట్ కే ప్రభాస్ హీరో గా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ మహా నటి ఫేమ్ నాగఅశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి 500 కోట్లు బడ్జెట్. అశ్వినీదత్ ఈ సినిమా కి నిర్మాత. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అమెరికా లో రిలీజ్ అయింది. ఈ మూవీకి కల్కీ 2898 ఎడి అనే టైటిల్ అనౌన్స్ చేశారు. చిత్ర యూనిట్.. ఈ గ్లింప్స్ చూసినప్పటి నుంచి అందరికీ చాలా సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మూవీకి కల్కి అనే పేరు ఎందుకు పెట్టారు? అసలు కల్కి ఎవరు? కల్కీ అవతారం ఎప్పుడు మొదలౌతుంది? కల్కీ అవతారం మొదలైతే ఏం జరుగుతుంది? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. మరి వాటికి సమాధానాలేంటో ఓసారి చూద్దాం.
బాహుబలి తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన దాదాపు అన్ని మూవీస్ ఫ్లాప్‌గానే మిగిలిపోయాయ్. సాహో ఒక్కటి పర్వాలేదనిపించినా.. రాధేశ్యామ్ డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఆదిపురుష్ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ K మీదే ఉన్నాయ్.
ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కి ఈ గురువారమే వస్తుందన్నారు. కమల్, ప్రభాస్, దిపికా, నాగ్ అశ్విన్ తోపాటు అమితాబ్ కూడా యూఎస్ లోని శాంటియాగో లో జరిగే కామిక్ కాన్ లో గ్లింప్స్ రివీల్ చేస్తాడన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఈవెంటే ఆగిపోయేలా ఉందనే మాట వినిపిస్తోంది. దానికి కారణం హాలీవుడ్ లో జరుగుతున్న రైటర్స్ స్ట్రైక్.
లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాకు జాన్వీకపూర్ సైన్ చేసింది. తనే కాదు ఈ విషయంలో కరీనా కపూర్ కూడా క్యూలో ఉంది. బాలీవుడ్ పనైపోయిందనే, ఇప్పుడు అక్కడి ముద్దుగుమ్మలు మెల్లిగా సౌత్ వైపు జారుకుంటూ వచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఇటు వైపు ముఖం కూడా తిప్పని బాలీవుడ్ ఈ బ్యాచ్ మార్కెట్ పల్స్ ని క్యాచ్ చేసింది.
ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ప్రశాంత్ నీల్, నాగి మీదే ఆశలు పెట్టుకున్నారు. సలార్ ఈ ఇయర్ విడుదలకు రెడీ అవుతుండగా.. ప్రాజెక్ట్ K నెక్ట్స్ ఇయర్ పలకరించబోతోంది.