Home » Tag » Kamala Harris
అమెరికా అధ్యక్ష ఫలితాల ఉత్కంఠ వీడిపోయింది. హోరాహోరీ హోరు జరుగుతుందని అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ట్రంప్ ఘన విజయంతో వైట్ హౌస్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇంతకీ ట్రంప్ కు ఇంత విజయం ఎలా సాధ్యమైంది...? హారిస్ ఎక్కడ దెబ్బతిన్నారు....? హారిస్ ను బైడెనే ఓడించారా...?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ కనిపించనంత సస్పెన్స్ ఈ ఎన్నికల్లో కనిపించింది. మొదటి నుంచీ ఎవరు గెలుస్తారని విశ్లేశించడంతో ఏజెన్సీలు ఎలా ఫెయిల్ అయ్యాయో.. ఎన్నికల్లో కూడా చివరకూ నిమిషం వరకూ విజేత ఎవరు అని చెప్పడంలో అందరూ అంతే సస్పెన్స్ ఫీలయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన ట్రంప్... డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. 277 ఎలక్టోరల్ ఓట్లతో మేజిక్ ఫిగర్ క్రాస్ చేసిన ట్రంప్, 67,204,711 పాపులర్ ఓట్లు సాధించారు.
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్రదేశ అధినేత ఎవరు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలిపోబోతంది. ఇద్దరు ప్రత్యర్థలు.. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
అమెరికా (America) రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలు (2024 general election) హీటెక్కుతున్నాయి. గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికాకు 5 ఏళ్లు అధ్యక్షుడిగా పనిచేసిన డోనాల్ట్ ట్రంప్ (Donald Trump) .. మళ్లీ 2024 అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో మరో సారి అమెరికా అధ్యక్షు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.
పేరుకే అగ్రరాజ్యం.. అమెరికా.. ప్రపంచ మొత్తం పెత్తనం చేయాలని అనుకుంటుంది.. ఏ దేశంలో ఏ అలజడి చెలరేగినా తనకే కావాలి. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా తలదూర్చాలి. కానీ తమ దేశంలో తుపాకులతో జనం కాల్చి చంపుతుంటే శాంతి భద్రతలు అదుపులో పెట్టుకోవడం అమెరికా పాలకులకు తెలియడం లేదు. అమెరికాను కొన్నేళ్ళుగా తుపాకుల సంస్కృతి వణికిస్తోంది. రీసెంట్ గా కొత్త ఏడాది వేడుకల వేళ ఉన్మాదులు రెచ్చిపోయారు. 4 రోజుల్లోనే 400మందిని గన్స్ బలితీసుకున్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.