Home » Tag » Kamareddy
రేవంత్ ను వదిలేసి కేటీఆర్ నే ఎక్కువ టార్గెట్ చేస్తున్నవ్ ఎందుకు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు.. దేశంలో కూడా హాట్ టాపిక్ అయింది. అక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీ చేయడమే అందుక్కారణం. ఇద్దర్లో ఎవరు గెలుస్తారన్నదానిపై తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ స్థాయిలో బెట్టింగ్స్ జరిగాయి.
గజ్వేల్ సంగతి పక్కన పెడితే కామారెడ్డి గురించి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్ పెడుతున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయే చాన్స్ ఉందని ఆరా ముస్తాన్ అనే సర్వే సంస్థ సంచలన ఎగ్జిట్‌పోల్ రిలీజ్ చేసింది.
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలో కోనాపూర్ గ్రామం ఉంది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని పోసానిపల్లి అనేవారు. కేసీఆర్ తల్లి వెంకటమ్మది ఈ ఊరే. కేసీఆర్ తండ్రి స్వగ్రామం సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట.
ఎన్నికల కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది పోటీ పడుతున్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్లో 48 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేటల్లో ఏడుగురు చొప్పున పోటీలో ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయన్ను ఓడిస్తామంటూ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌తో తలపడుతున్నారు. అయితే వీళ్ళే కాదు.. రక రకాల సమస్యలపై కేసీఆర్‌పై బాధితులు భారీగా నామినేషన్లు వేశారు.
కేసీఆర్ సంపాదించిన అక్రమ సంపాదనతో డబ్బులు వెదజల్లి ఎన్నికల్లో గెలుస్తామని అనుకుంటున్నారు. కేసీఆర్‌ను ఓడగొట్టేందుకు 30వ తేదీ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీజేపీ నాలుగైదు సీట్ల కంటే ఎక్కువ గెలవదు.
రేవంత్ ఓ దొంగ అని.. ఆయన ఎలా సీఎం అవుతారు అంటూ రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తానని చెప్పి.. రేవంత్‌ను తిట్టడం ఏంటి అనే కన్ఫ్యూజన్లో జనాలు ఉన్న సమయంలో.. మరో ఝలక్ ఇచ్చారు షర్మిల. రేవంత్ రెడ్డి మీద వైటీపీ నుంచి పోటీ చేయాలనుకున్న అభ్యర్థిని షర్మిల ఆపేశారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తునే ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సారిగా రెండు నియోజకవర్గాల్లో పోటి చేస్తున్నారు.
అనుకున్నదే జరిగింది. ఊహించిందే నిజం అయింది. కామారెడ్డిలో కేసీఆర్ (KCR) కు పోటీగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బరిలో దిగుతున్నారు. గతంలో అక్కడి నుంచి పోటీ చేసిన షబ్బీర్ అలీ.. నిజామాబాద్ అర్బన్ షిఫ్ట్ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడి (TPCC President) గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఊపు వచ్చింది.