Home » Tag » Kaml R khan
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఊహించని రీతిలో అవమానించిన హీందీ నటుడు కమ్ రివ్యూరైటర్... ఇప్పుడు, తన ఫ్రెండ్ చరణ్ మీద పడ్డాడు. గ్లోబల్ స్టార్ ని తీవ్రంగా అవమానిస్తున్నాడు. ఎలా పట్టాడో కాని, అల్లు ఆర్మీని కూల్ చేయాలంటే, చరణ్, ఎన్టీఆర్ ని తిట్టాలనేలా స్కెచ్ వేశాడు..