Home » Tag » Kanguva
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ సినిమా మరో వంద రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది. ఇదే విషయాన్ని చెబుతూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్.
పాన్ ఇండియా (Pan India) సినిమాల నేపథ్యంలో.. ప్రస్తుతం ఎలాంటి కాంబినేషన్ అయినా వర్కౌట్ అయ్యేలా ఉంది.
సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే హీరోయిన్లలో దిశా పటానీ (Disha Patani) తర్వాతే ఎవ్వరైనా. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది.
కోలీవుడ్ (Kollywood) స్టార్ సూర్య (Star Hero) హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కంగువ' (Kanguva). ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కల్కి కథలో ఇద్దరు ప్రభాస్లుంటారు. ఒకరు కృష్ణుడి అంశగా పుట్టిన భైరవ, అలాగే శ్రీవిష్ణు అవతారంగా వచ్చే కల్కి.. ఇలా రెండు పాత్రల్లో ప్రభాస్ కనిపించబోతున్నాడు. మహాభారత యుద్దం ముగిసినప్పటి కాలం నుంచి ఈ తరంలో 2898 కాలం వరకు జరిగే కాల ప్రయాణమే ఈ మూవీ కథ.
కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో సూర్య నటిస్తున్న కంగువ (Kanguva) సినిమా పై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏకంగా పది భాషల్లో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా.. అదిరిపోయేలా ఉంది. సూర్య (Surya) భయంగకరంగా కనిపిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం శంకర్ (Shankar) డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. దసరా సీజన్‌కు అటు ఇటుగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్లో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌కు వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. నెక్స్ట్ ఆర్సీ 16 షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్.
సౌత్ స్టార్ మ్యూజిక్ (South Star Music) కంపోజర్స్ లో రాక్ స్టార్ (Rock Star) దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) క్రేజే వేరు.. తన రాకింగ్ మ్యూజిక్‌తో రెండు దశాబ్దాలపాటు తెలుగు తమిళ భాషల్లో టాప్ ప్లేస్ లో కొనసాగాడు.. ఎన్నో సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాడు.. మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా అన్ని రకాల జోనర్స్ కి ఆయనే ఫస్ట్ ఛాయిస్ గా మారాడు.
పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలు పుష్ప 2 వాయిదా పడాలని, ఆ ముహుర్తానికి తమ మూవీని రిలీజ్ చేయాలని లెక్కలేసుకుంటున్నారు. ఆలిస్ట్లో విచిత్రంగా దేవరటీం ఉంది. ఏప్రిల్ 5న రావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల డిలే వల్ల మరో మంచి ముహుర్తానికి వాయిదా వేయాలనుకుంటున్నారు.