Home » Tag » Kannada
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన ఏ సినిమా చేసినా సరే సూపర్ హిట్ అయిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది బాలకృష్ణకు.
టాలీవుడ్ హీరోలకు ఇప్పుడు కన్నడ పిచ్చి పట్టింది. కన్నడలో సినిమాలు హిట్ కావడానికి నానా కష్టాలు పడుతున్నారు మన హీరోలు. కన్నడలో సినిమాలో రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ మార్కెటింగ్ చేయడం మరో ఎత్తు అన్నట్టుంది పరిస్థితి.
అఖండ సినిమా తర్వాత నుంచి బాలకృష్ణ క్రేజ్ వేరే లెవల్ కు వెళ్ళిపోయింది. ఇండియా వైడ్ గా బాలయ్య ఫేమస్ అయిపోయారు. ఆయన సినిమాలు అనగానే నార్త్ ఇండియాలో కూడా క్రేజ్ పెరుగుతుంది.
తెలుగు సినిమాలు ఇప్పుడు కన్నడ పై ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. కన్నడలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం అక్కడ తెలుగు వారు కూడా ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమాలకు ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి.
కన్నడ యాక్టర్ దర్శన్ తన అభిమానినే హత్య చేయించిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత హాట్ టాపిక్‌గా మారిందో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. తన ప్రేయసిని కామెంట్ చేశాడన్న కారణంతో అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు దర్శన్. ఈ కేసులో ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు.
దేవర సినిమా విషయంలో ఎన్టీఆర్ ఫాలో అయిన లెక్క చిన్నది కాదు. ఎవరి సపోర్ట్ తెలుగులో లేకుండా కేవలం తాను ఏంటీ అనేది రోజుల గ్యాప్ లో ప్రూవ్ చేసుకున్నాడు. స్టార్లను ఏ ఈవెంట్ కు పిలవలేదు.
టాలీవుడ్ లో గాని తమిళంలో గాని ఏ స్టార్ హీరోకు లేని మార్కెట్ కన్నడలో ఎన్టీఆర్ సొంతం అవుతుంది. అక్కడి జనాలు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకున్న విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు.
పుష్ప 2 సినిమాపై హోప్స్ ఇప్పుడు ఫ్యాన్స్ లో పీక్స్ లో ఉన్నాయి. సినిమా అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుంది, కల్కి, దేవర, ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనే దానిపై ఫ్యాన్స్ లో చాలా హోప్స్ ఉన్నాయి.
దేవర సినిమాతో ఎన్టీఆర్ లెక్క మారింది. ఎవడు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా దేవర జాతర ఓ రేంజ్ లో ఉంది. సినిమాపై నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సరే దేవర వసూళ్లు మాత్రం ఆగలేదు. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు వసూళ్ళకు సరిగా సెట్ అయింది.
దేవర సినిమా ఎన్టీఆర్ కు చాలా నేర్పింది, ఇప్పటి వరకు ఏ సినిమాకు చూడని పరిస్థితి దేవరకు చూసాడు ఎన్టీఆర్. అగ్ర హీరోల్లో ఎవరికి ఈ తరహా పరిస్థితి ఎదురు కాలేదనే మాట వాస్తవం. దాదాపు నలుగురు అగ్ర హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసారు.