Home » Tag » Kannada actor
కన్నడ నటి శోభిత ఆత్మహత్య వ్యవహారం సంచలనం అవుతోంది. హైదరాబాద్ లో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మూడు రోజుల కు ముందు గోవాకు శోభిత తన భర్త సుధీర్ తో కలిసి వెళ్ళింది.
పాన్ ఇండియా మూవీలెన్ని వచ్చినా, సౌత్‌కి, నార్త్‌కి మధ్య ఉన్న అడ్డు గోడల్ని కూల్చిన బాహుబలి మూవీతో ప్రభాస్, ఆ వెంటనే అదే పనిచేసిన కేజీయఫ్ స్టార్ యషే గుర్తుకొస్తారు. అంటే ప్రభాస్ తర్వాత ప్రభాస్ అనిపించునే రేంజ్‌ని యష్ సొంతం చేసుకున్నట్టే.
ప్రజాకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్టాలో లైవ్ నిర్వహించారు ఉపేంద్ర. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.