Home » Tag » Kannappa
రెబల్ స్టార్ ప్రభాస్ తను కమిటైన సినిమాల విషయంలో అసలు మొహమాటమే లేదంటున్నారు. మొన్నటి వరకు కొన్నిరోజులు ది రాజా సాబ్ షూటింగ్ , తర్వాత ఫౌజీ, ఇలా వెళ్లాడు. ఇప్పుడు మాత్రం తన కొత్త సినిమాల విషయంలో పాత రూల్స్ పక్కన పెట్టాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే డార్లింగ్... పాన్ ఇండియా కింగ్ అయినా డౌన్ టూ అర్త్ ఉంటాడు. నిజంగానే తన ప్రవర్తనలో ఎక్కడా కాస్తైనా గర్వం కూడా కనిపించదు. కాబట్టే తను అందరి డార్లింగ్ అయ్యాడు. అంతవరకు బానే ఉంది కాని, మరీ మంచితనం ఎక్కువైతేనే ప్రాబ్లమ్. అలా ఇప్పుడు అతి మొహమాటం రెబల్ స్టార్ కొంప ముంచుతోంది.
అక్షయ్ కుమార్... ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ హీరో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప' . ఈ పాన్ ఇండియా మూవీలో పలువురు బిగ్ స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. జూన్ 27న రిలీజ్ కానున్న కల్కి 2898ఏడి ఏకంగా 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతోన్న ‘కన్నప్ప’.. తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీగా రెడీ అవుతోంది.
అసలు ప్రభాస్ (Prabhas) ఇంత బిజీ షెడ్యూల్‌ను ఎలా మ్యానేజ్ చేస్తున్నాడు ఒకేసారి ఇన్నిసినిమాలు ఎలా చేస్తున్నాడు? అనే విషయం అంతుబట్టకుండా ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో (Tollywood) ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అతి కొద్దిమందే సక్సెస్ సాధించారు. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు(Vishnu), మంచు మనోజ్ (Manchu Manoj) లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.
క్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ హీరోని రంగంలోకి దింపుతున్నాడు విష్ణు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజకుమార్, నయనతార వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఎంట్రీ ఇచ్చేశాడు.