Home » Tag » Kantara
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమా హవా ఎక్కువగా నడుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలకు ఒక పాన్ ఇండియా సినిమా విడుదలవుతూ... ఇతర భాషల హీరోల సినిమాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.
పాన్ ఇండియా లెవెల్ లో ఓ చిన్న సినిమా ఏం చేయవచ్చో చేసి చూపించింది కాంతారా సినిమా. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి 450 కోట్ల రూపాయలు ఇండియా వైడ్ గా వసూళ్లు సాధించింది ఈ సినిమా. రిషబ్ శెట్టి డైరెక్షన్, యాక్షన్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
దేవర సినిమాతో ఎన్టీఆర్ లెక్క మారింది. ఎవడు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసినా దేవర జాతర ఓ రేంజ్ లో ఉంది. సినిమాపై నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సరే దేవర వసూళ్లు మాత్రం ఆగలేదు. దేవర సినిమాపై ఉన్న అంచనాలకు వసూళ్ళకు సరిగా సెట్ అయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కన్నడ సినిమాపై కూడా ఫోకస్ చేసాడా...? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. తాజాగా ఎన్టీఆర్ కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళాడు.
కాంతార (Kantara) సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. 15 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టింది. దీంతో రెట్టించిన ఉత్సాహం, భారీ బడ్జెట్‌తో కాంతార 2 చేస్తున్నాడు రిషబ్ శెట్టి.
కాంతార.. చిన్న సినిమాగా వచ్చి బాక్సాపీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భూతకోలా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ.. అంచనాలకు మించి కలెక్షన్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కేవలం కన్నడలోనే సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ న వారం తర్వాత మిగతా భాషల్లో ఈ సినిమా విడుదలై ఒక సంచలనం క్రియేట్ చేసింది.
కన్నడ చిత్రం (Kannada Movie) 'కాంతార' (Kantara) ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. రిషబ్ శెట్టి (Rishabh Shetty) నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. 2022 సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్లకు గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది.
అసలు హనుమాన్ మూవీ (Hanuman Movie) కలెక్షన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. నార్త్ నుంచి ఓవర్సీస్ వరకు హనుమాన్ సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో హనుమాన్ దెబ్బ మామూలుగా లేదు. నార్త్ అమెరికా (North America) లో 3.5 మిలియన్ డాలర్స్‌కు పైగా రాబట్టి.. తెలుగు సినిమాల్లో ఆల్ టైం టాప్ 6లోకి ఎంటర్ అయింది.
హనుమాన్.. మరో కాంతారా