Home » Tag » Kapil Sharma
సాధారణంగా బాలీవుడ్ నటులు సౌత్ ఇండియా పై కాస్త అభ్యంతర వ్యాఖ్యలు చేస్తారు అనేది మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రంగు విషయంలో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా నార్త్ ఇండియా నుంచి కొన్ని వరస్ట్ కామెంట్లు మనకు వినపడుతూనే ఉంటాయి
మారుతున్న కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచులూ మారిపోతున్నాయి.. బుల్లి తెర, వెండి తెరల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన స్టార్ హోదా ఇప్పుడు టీవీ ఇండస్ట్రీకి కూడా పాకిపోయింది.
టెలివిజన్‌పై బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన ద కపిల్ శర్మ షో త్వరలో ఆగిపోనుంది. ఇది ఈ షో అభిమానులకు షాకిచ్చే న్యూసే. వచ్చే జూన్‌లో ఈ షో చివరి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. మే నెలలోనే చివరి ఎపిసోడ్‌కు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది.