Home » Tag » Kapu Neta
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ని ఓడించడానికి వైసీపీ (YCP) అధినేత జగన్ పక్కాన్ ప్లాన్ వేస్తున్నారు. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తాడన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ జనసేన తరపున రెండు సర్వేలు కూడా జరిగాయి.
హరి రామజోగయ్య(Harirama Jogaiah)... మాజీ మంత్రి... కాపు సామాజిక వర్గం పెద్దాయనగా పిలుచుకునే నాయకుడు. కాపుల కోసం ఓ వైపు ముద్రగడ పద్మనాభం తనదైన స్టైల్లో ఉద్యమాలు చేపడితే.. హరి రామజోగయ్య మరో స్టైల్లో రాజకీయ వ్యవహారాలు నడిపిస్తుంటారు. పొలిటికల్ కామెంట్స్ చేస్తూ.. తనకున్న ఇమేజీతో కాస్తో కూస్తో ప్రభావితం చూసే ప్రయత్నం చేస్తారాయన. ఈ క్రమంలోనే జనసేనకు, ఆ పార్టీ అధినాయకత్వానికి తన వైపు నుంచి.. అప్పడప్పుడు అడక్కుండానే.. సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. జనసేన అలా చేయాలి.. ఇలా చేయాలి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీ వైసీపీకి టీడీపీ-జనసేన కూటమి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను జనసేనలోకి చేర్చుకోవాలని నిర్ణయించింది. అందుకు ముద్రగడతో పాటు ఆయన కొడుకు గిరిబాబు సిద్ధంగా ఉన్నట్టు తేలింది. వైసీపీలో జాయిన్ అవడం తమకు ఇంట్రెస్ట్ లేదని ఖరాకండీగా చెప్పేశారు గిరిబాబు.