Home » Tag » kapu vote
చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలిసారి స్పందించారు. కాపు నేస్తం అనే సంక్షేమ పథకంతో ప్రజలకు లబ్ధి చేకూరేలా నిడదవోలులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ నుంచి చంద్రబాబుపై పెద్దగా టార్గెట్ చేయకుండా కేవలం పవన్ కళ్యాణ్ ను మాత్రమే హైలైట్ చేశారు. దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి.. అనే అంశం పై పూర్తి వివరాలు చూద్దాం.
ట్రిపుల్ ఆర్ విషయంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి, మెగా బ్రదర్ నాగబాబు మధ్య కనిపించిన పంచాయితీ అంతా ఇంతా కాదు.