Home » Tag » Karan Johar
బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా అంటే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు తమ హీరోలే హీరోలు వేరే భాషల హీరోలు జీరోలు అని కాలర్ ఎగరేసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు తెలుగు సినిమా దమ్ము ఏంటీ అనేది పిచ్చ క్లారిటీ వచ్చింది.
బాలీవుడ్ లో హిట్ సినిమాలను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ ను కరణ్ జోహార్ అమ్మడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు అమ్మాల్సి వచ్చ్హింది అనే దానిపై క్లారిటీ రావడం లేదు.
బాలీవుడ్ లో ఇప్పుడు సైలెంట్ గా దేవర కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఏ రేంజ్ లో నెగటివ్ టాక్ పెంచినా దేవర జాతర మాత్రం ఆగలేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమైన ఎన్నో రికార్డులను దేవర 20 రోజుల వ్యవధిలో తొక్కుకుంటూ పోయింది.
ఆది నుంచి ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న దేవర ఇప్పుడు బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. దేవర నార్త్ థియేట్రికల్ రైట్స్ ని రెండు భారీ సంస్థలు దక్కించుకున్నాయి.
విజయే ఒక అడుగు ముందుకేసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ని కలిశాడు. సినిమా సైన్ చేశాడు. కరణ్ చెప్పిన కథని కూడా ఓకే చేశాడు. కరణ్ మాత్రం ఆ ప్రాజెక్ట్‌ని ఓ సౌత్ దర్శకుడితో తెరకెక్కించాలనుకుంటున్నాడట. సో.. దర్శకుడు దొరికితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కన్ఫామ్.
యశోదకు యావరేజ్ మార్కులే పడ్డాయి. ఇక శాకుంతలం అయితే ఎన్నో విమర్శలు తీసుకొచ్చింది. అందమైన శాకుంతలంను పేలవంగా చూపించారన్నారు. సామ్ వాయిస్ మైనస్ అయింది. అదిరిపోయే హిట్‌తో కమ్ బ్యాక్ కావాలని ఐదేళ్ల నుంచి వెయిట్ చేస్తోంది సామ్.
ఎస్ఎస్ రాజమౌళి. కొంత మందికి ఇది జస్ట్ పేరే కావొచ్చు. కానీ సినిమా లవర్స్‌కు మాత్రం అదొక బ్రాండ్. సాధారణంగా స్టార్‌హీరోల చుట్టూ డైరెక్టర్స్ తిరుగుతారు.
రణ్ వీర్ సింగ్ ని మరో 4 ఏళ్లు సినిమాల్లోకి తీసుకోవద్దని హుకు జారీ చేసిందట యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షణ్ హౌజ్. నిజమే కనీసం 4 ఏళ్లు తనని బ్యాన్ చేసినట్టేనట. ఏది అఫీషియల్ కాదు. కాని ఎవరికి వెళ్లాల్సిన మెసేజ్ లు వాళ్లకి వెళ్లాయట.