Home » Tag » Karimnagar
తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, BRS మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. కరీంనగర్ లో గతంలో జరిగిన ఏ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా... ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి విజయం సాధించలేదన్న సెంటిమెంట్ ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మాత్రం... మళ్ళోసారి గెలిచి ఆ సెంటిమెంట్ ను తుడిచేస్తా అంటున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) మరో సారి పొలంబాట పట్టబోతున్నారు. ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటనలో రైతుల కష్టాలు తెలుసుకున్న కేసీఆర్..
ఫస్ట్ లిస్ట్‌లో డీకే అరుణ (DK Aruna) కు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్ట్ ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు.. ఊహించని పరిణామం ఎదురైంది. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్‌పై తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు.
అయోధ్య (Ayodhya) ప్రాణప్రతిష్ట సందర్బంగా కరీంనగర్ జిల్లాలో బీజేపీ (BJP) క్యాడర్ అంతా రెండు వారాల పాటు ప్రజల్లోనే ఉన్నారు. ఆ తంతు ముగిసిందో లేదో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల అంశంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య పోటీ ఏర్పడింది.
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల మీద దృష్టిసారించింది. ఇంకొన్ి నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయ్. ఆ ఎలక్షన్స్‌లో మెజారిటీ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది కాంగ్రెస్.
కరీంనగర్ కమలం పార్టీలో కలకలం రేగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్లు బండిపై తిరుగుబాటుకు దిగారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో సంజయ్‌కి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. మీటింగ్‌లో దాదాపు వంద మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డబ్బులు, మద్యం పంచలేదని భాగ్యలక్ష్మి దేవాలయం ముందు ప్రమాణం చేస్తావా? అంటూ ఆయన బండి సంజయ్‌కు సవాల్ చేశారు. తడి బట్టలతో ఇద్దరం దేవాలయంకు వెళ్దామని.. వస్తావా? అని ప్రశ్నించారు. తాజాగా ఈ సవాల్‌కు బండి సంజయ్ స్పందించారు.
ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుంది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయి. కరీంనగర్‌కు ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తాం.
ఆటో డ్రైవర్లు ఏడాదికి ఒకసారి ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఫిట్‌నెస్‌కు, సర్టిఫికెట్ ఇచ్చేందుకు అయ్యే ఛార్జీలను ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రద్దు చేస్తాం. దీంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది.
దేశమంతా క్రికెట్ ను కలవరిస్తుంది. ఈ క్షణంలో ఏ ఇంటి గడప తొక్కిన మీకు టీవీల్లో ప్రసారం అయ్యేది మాత్రం ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచే.. అవును మరి ఇప్పుడు దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో.. ఉద్యోగులు, యువత అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.