Home » Tag » karun nair
బీసీసీఐ సెలక్షన్ కమిటీకి కరణ్ నాయర్ సవాల్ విసురుతున్నాడు. భీకర్ ఫామ్ తో పరుగుల వరద పారిస్తూ వారికి తలనొప్పిగా మారాడు. దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనతోనే జట్టు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని కోచ్ గంభీర్ గతంలోనే చెప్పిన నేపథ్యంలో కరుణ్ నాయర్ ఫామ్ ప్రస్తుతం సెలక్టర్లకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.
కర్ణాటక దేశవాళీ టీ ట్వంటీ టోర్నీ మహారాజా ట్రోఫీలో సీనియర్ క్రికెటర్ కరుణ్ నాయర్ దుమ్మురేపాడు.
మహారాజా టీ20 ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సంచలన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.