Home » Tag » Kavita Arrest
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ (BRS) కల్వకుంట్ల కవితకు మరో సారి నిరాశే మిగిలింది.
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) దాదాపు క్లయిమాక్స్ కు చేరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ (Kavita Arrest) తో రెండేళ్ళుగా సాగుతున్న ఈ కేసు ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా దొరికితే మరిన్ని విషయాలు బయటపడే ఛాన్సుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) పార్టీని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam). కవిత ఇంట్లో తనిఖీలు చేయాలంటూ వచ్చిన అధికారులు.. అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అరెస్ట్ చేస్తున్న టైంలో ఆమె ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్ట్ (Kavita Arrest) అవ్వడం.. బీఆర్ఎస్ (BRS) పార్టీని షేక్ చేసింది. తనిఖీలు నిర్వహిస్తామని వచ్చిన అధికారులు కవితను అరెస్ట్ చేసి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి తలకిందులయ్యింది. అసలు ఈ కేసులో ఏం జరిగింది. మొదట కవితను సాక్షిగా పేర్కొన్న అధికారులు.. తరువాత దోషిగా ఎందుకు చేర్చారు.
చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అప్పటి మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... చేసిన కామెంట్స్ ఇప్పుడు కవిత అరెస్ట్ విషయంలో రివర్స్ కొడుతున్నాయి. X లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్... కవిత అరెస్ట్ పైనా స్పందిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్స్ స్కాంలో (Delhi Liquor Scam) కవిత అరెస్టు (Kavita Arrest) కీలక మలుపు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా (Amit Arora) సమాచారంతో కవితను అరెస్టు చేశారు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను ప్రశ్నిస్తున్నారు ఈడీ (ED) అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్నిఅమిత్ అరోరా నుంచి సేకరించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసింది సీబీఐ (CBI) . మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సీబీఐ తేల్చింది.
లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో త్వరలోనే కవిత అరెస్ట్ కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ కవితను సాక్షిగా మాత్రమే చూసిన అధికారులు ఇప్పుడు నిందితురాలిగా చేర్చారు. లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా పేర్కొంటూ విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 26న విచారణ జరగాల్సి ఉంది. కానీ కవిత మాత్రం తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి మెయిల్ చేశారు.