Home » Tag » Kavitha
రాజకీయాల్లో బళ్ళు ఓడలు... ఓడలు బళ్ళు అవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే అటు ఇటు జరిగినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేది రాజకీయాల్లో కీలకం. రాజకీయ నాయకులను అరెస్ట్ కేసులు పెట్టడం అన్నీ కాస్త కామన్ విషయాలు ఈ మధ్యకాలంలో.
2024లో బీఆర్ఎస్ పార్టీకి అన్ని అపశకునాలే ఎదురయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి వెంటాడాయి. బీఆర్ఎస్ పార్టీ...ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.
మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేసిన ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అన్నారు.
రాజకీయాలకు ఎమోషన్స్ కోసం లింక్ ఉండదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇది కాస్త డిఫరెంట్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ఒక ఎమోషన్. తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ ఎమోషన్. ఇప్పుడంటే ఓడిపోయి ఆయన పెద్దగా కనబడటం లేదు కానీ ఒకప్పుడు కేసీఆర్ పేరు చెప్తే ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ కనపడేది.
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.
అక్క రెడీ అవుతోంది.కేసీఆర్ కూతురు ....బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి రంగం సిద్దం అవుతోంది.ఆమె అజెండా కూడా ఫిక్స్ అయింది.అతి త్వరలోనే ఆమె జనంలోకి రాబోతుంది.
స్వయం ప్రకటిత తెలంగాణ బతుకమ్మ.... కెసిఆర్ కూతురు కవితమ్మ కనిపించుటలేదు. వినిపించుటలేదు కూడా. తిహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో గాని... ప్రజా జీవితంలో గాని కవిత కనిపించడం లేదు.
ఓడలు బళ్లవుతాయి... బళ్లు ఓడలవుతాయి... ఈ సామెత ఎమ్మెల్సీ కవితకు సరిగ్గా సరిపోతుంది. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కవిత ఇప్పుడు ఎక్కడా బతుకమ్మ వేడుకల్లో కనిపించడం లేదు.
లిక్కర్ స్కాం కేసులో జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చాన్నాళ్ళకు బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఆమె నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
మద్యం పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది.