Home » Tag » kcr leg fracture
కాలుజారి పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యశోదా హాస్పిటల్ లో చికిత్స జరుగుతోంది. బాత్రూమ్ లో కాలు జారిపడటం వల్ల ఫ్యాక్చర్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కూడా ట్వీట్ చేశారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఇంట్లో కాలు జారి పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన యశోదాకు తరలించారు.