Home » Tag » keerthi suresh
ఏదేమైనా సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. వాళ్లకు మీడియా ఇచ్చే హైప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. వాళ్ల పెళ్లిళ్లు లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లు జరిగితే దాని గురించి మీడియాలో పెద్దపెద్ద చర్చలు చేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా దానికి మంచి క్రేజ్ ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. దాదాపు 20 రోజుల నుంచి కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతోంది. తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సినీ, వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
టాలీవుడ్ లో ఓ ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్... స్టార్ హీరో నానీ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం... ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్ లో ఉండకుండా నానీ ఇంట్లోనే ఉంటుంది.
బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ మూవీ సెట్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ స్టైల్ ఓ స్పెషల్ అని చెప్పాలి.
నాగచైతన్య పక్కన హీరోయిన్గా ఎవరో ఒకర్ని పెడితే సరిపోదు. మాంచి పెర్ఫార్మర్ కావాలట. యాక్టింగ్తో మాత్రమే ఆకట్టుకునే ఇద్దరు హీరోయిన్స్ సాయిపల్లవి.. కీర్తిసురేష్ పేర్లు వినిపించాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియోలో హీరోయిన్ ఫేస్ దాచిపెట్టేసినా.. చైతుతో రొమాన్స్ చేసే ఆ ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టేయొచ్చు.
కీర్తీ సురేష్ కి మూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో వివాహం అంటూ వచ్చిన వార్తలపై ఆమె తండ్రి స్పందించారు.
చూతూ సినిమాలో నటించడం కోసం ఇద్దరు ప్రతిభ కలిగిన భామలు వెయిటింగ్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ సెంటిమెంట్ బడా స్టార్స్ కి షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారింది.