Home » Tag » Keerthy Suresh
2024 కీర్తి సురేష్ కు ఎంత స్పెషల్ ఇయర్ గా చెప్పాలి. పెళ్లి చేసుకోవడమే కాకుండా బాలీవుడ్ లో కూడా ఆమె అడుగు పెట్టింది. బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ లో పెట్టింది.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ వరుణ్ ధావన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. క్రికెటర్లతో అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ తో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే వరుణ్ ఈ మధ్యకాలంలో కాస్త ట్రోల్ అవుతున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కెరీర్ సవ్యంగా సాగకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవడానికి రెడీ అయింది ఈ మలయాళ కుట్టీ.
సినిమా నటుల (Tollywood) మధ్య స్నేహం అనేది మనం చూస్తూనే ఉంటాం. వారి వ్యక్తిగత జీవితంలో కూడా తమ సినీ స్నేహితులను ఆహ్వానిస్తూ ఒక కుటుంబ సభ్యుడుగా చూస్తూ ఉంటారు.
డైరెక్టర్ (Young Director) నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ అద్భుతాన్ని అవిష్కరించారని కల్కి ట్రైలర్ (Kalki trailer) చూస్తేనే అర్థం అవుతుంది. తెలుగు ప్రేక్షకుడు కనీవినీ ఎరగని ఓ ప్రపంచాన్ని సృష్టించాడు.
సలార్ (Salaar) తర్వాత ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ బాక్సాఫీసు ని షేక్ చేస్తాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. అలాగే కీర్తి సురేష్ మంచి నటి అని చెప్పడానికి మహానటి అనే ఒక్క సినిమా చాలు.
నిన్న మొన్నటి వరకు హోమ్లీ ఇమేజ్‌తో ఉన్న కీర్తి.. ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతోంది. బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టుగా కనిపిస్తోంది.
తమిళ స్టార్ (Tamil Star) హీరో విజయ్ దళపతి (Vijay Dalapathy) హీరోగా నటిస్తోన్న చిత్రం గోట్.. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 (Pushpa 2) సినిమాలో నటిస్తున్నాడు. పార్ట్ 1కు ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.