Home » Tag » kejriwal
నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్ (Kejriwal) పై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మహిళ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) లో అరెస్ట అయిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ (MLC) కవిత.. (Kavitha) కాసేపట్లో తీహార్ జైలు ను నుండి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు.
కుంభకోణాల్లో ఇరుక్కున్న ప్రతిపక్ష నేతలు ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత, కేజ్రీవాల్ తర్వాత ఇప్పుడు కనిమొళి మరోసారి జైలుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2జీ స్కామ్ లో తమిళనాడు DMK ఎంపీ కనిమొళఇ పాటు డి.రాజాపై ఢిల్లీ హైకోర్టులో వచ్చే మే నెల నుంచి విచారణ జరగబోతోంది.
ఈడీ నన్ను ముట్టుకుంటే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని టచ్ చేసినట్లే... సీబీఐ అరెస్ట్ చేస్తే తెలంగాణ మహిళలను కించపరచినట్లే... కొన్ని నెలల క్రితం KCR కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. తామేం చేసినా తెలంగాణ కోసమే.. తామే తెలంగాణ... తమకేం జరిగినా తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బ తిన్నట్లే... నిత్యం KCR కుటుంబం 24యేళ్ళుగా ఇదే డ్రామా నడిపించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసింది సీబీఐ (CBI) . మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సీబీఐ తేల్చింది.
ఇంకా సమయం ఇస్తే ఇండియా కూటమి పూర్తిస్థాయిలో బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్న బీజేపీ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం ..
నేను గెలుస్తాను అని చెప్తే ఎవరూ వినరు.. గెలిచాక చెప్తే ఎవరైనా వింటారు. కాంగ్రెస్కు పక్కాగా సరిపోయే మాట ఇది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయ్. కాంగ్రెస్ పేరు చెప్తే ఇన్నాళ్లు దూరం జరిగిన పార్టీలు.. ఇప్పుడు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయ్. హస్తం పార్టీ పని అయిపోయింది. మూడో కూటమి రావాల్సిన అవసరం ఉందని రాగం అందుకున్న నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్కు జై అంటున్నారు. మద్దతు ప్రకటిస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఈ కేసులో మరిన్ని సంచలనాలు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది... అయితే అది ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్... రేపు కావచ్చు.. వారం తర్వాత కావచ్చు.... అంతెందుకు ఈ రాత్రికే జరగొచ్చు.