Home » Tag » kgf
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో తెలుగు సినిమా హవా ఎక్కువగా నడుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలకు ఒక పాన్ ఇండియా సినిమా విడుదలవుతూ... ఇతర భాషల హీరోల సినిమాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.
పుష్ప ది రూల్... అఫీషియల్ ప్రెస్ మీట్ లో, పుష్ప కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఓ మాట చెప్పాడు... కచ్చితంగా కేజిఎఫ్, కాంతారా రికార్డ్స బ్రేక్ చేసేలా కర్ణాటకలో పుష్ప 2 మూవీని రిలీజ్ చేస్తామని... ఎస్ చెప్పినట్టుగానే ఇప్పుడు అన్నంత పని చేసాడు పుష్ప.
ఇండియన్ సినిమాలో స్మగ్లింగ్ కు డిమాండ్ ఎక్కువ. ప్రేమ కథా సినిమాలు, ఫ్యామిలీ సినిమాల కంటే మాస్ ఆడియన్స్ ఒకప్పుడు అండర్ వరల్డ్ సినిమాలను బాగా ఇష్టపడేవారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సహా ఎందరో డైరెక్టర్లు స్మగ్లింగ్ ను బేస్ చేసుకుని సినిమాలు చేసి హిట్ లు కొట్టారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఆసక్తి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ బిజీగా ఉండటంతో ఆలస్యం అవుతూ వస్తోంది.
ఏదేమైనా ఇప్పుడు డైరెక్టర్ లకు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు. హీరో సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ ఇప్పుడు డైరెక్టర్ ల సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. హీరో ఎవరు అనేది కాదు డైరెక్టర్ ఎవరు అనేది బాక్సాఫీస్ కు ముఖ్యం.
ఏ ముహూర్తాన కేజిఎఫ్ సినిమా చేసాడో ప్రశాంత్ నీల్... అక్కడి నుంచి ఈ స్టార్ డైరెక్టర్ కు దెబ్బకు హీరో ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు మన తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ నీల్ కోసం ఎదురు చూస్తున్నారు.
కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ పేరు మార్మోగిపోతుంది. ఆ తర్వాత సలార్ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం స్టార్ హీరోలు క్యూలో ఉన్నారు. మనాడి దగ్గర కథ, కొంచెం బూడిద ఉంటే చాలు సినిమా సెట్స్ పైకి వెళ్ళినట్టే.
మిర్చీ సినిమా వరకు ప్రభాస్ ఎవరో బాలీవుడ్ కి తెలియదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఇంటి అడ్రస్ తో సహా తెలుసుకోవాల్సిన పరిస్థితి బాలీవుడ్ ది. ఇండియన్ సినిమా అంటే మాదే అని విర్ర వీగిన బాలీవుడ్ కోరలు పీకింది మాత్రం ప్రభాస్.
విజయవాడ వరదల దెబ్బకు ప్రజలు అల్లాడిపోయారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణాలో కూడా వరదలు తమ ప్రభావాన్ని చూపించాయి. ఖమ్మం జిల్లాలో భారీ వరదలు కన్నీళ్లు మిగిల్చాయి. ఇప్పుడే వరదలు క్రమంగా తగ్గడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టినట్టే.. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సినీ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి దగ్గర చేశాడు.