Home » Tag » KGF 2
చోటా రాజన్, దావూద్ ఇబ్రహీం గురించి మీకు ఐడియా ఉందా...? వీళ్ళు అండర్ వరల్డ్ డాన్స్ అనే ఐడియా ఉంటుంది గాని... వీళ్ళు అసలు డాన్ కావడానికి ముందు చేసిన చిల్లర వ్యాపారాలు ఏంటో తెలుసా...? బ్లాక్ టికెట్ లు అమ్మడం.
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో 'పుష్ప 2 ది రూల్' (Pushpa 2 The Rule) ఒకటి. అప్పట్లో 'బాహుబలి-2', 'కేజీఎఫ్-2' (KGF 2) సినిమాల కోసం పాన్ ఇండియా వైడ్ గా ఎంతలా ఎదురుచూశారో.. ఇప్పుడు 'పుష్ప-2'
కన్నడ (Kannada) రాకింగ్ స్టార్ యష్ (Rocking Star) నటించిన కేజీఎఫ్ సిరీస్ ఎంత సంచలనంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'పుష్ప 2: (Pushpa 2) ది రూల్' .
KGF హీరో యష్ గురించి అందరికీ తెలిసిందే. KGF సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్.. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.
నార్త్‌లో అతనో స్టార్ హీరో. సౌత్‌తో మాత్రం విలన్ పాత్రలకి పరాకాష్ఠగా మారాడు. హీరోలని డామినేట్ చేసే క్యారెక్టర్స్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే శాండిల్ వుడ్లో తన సౌండ్ వినిపించింది. కోలీవుడ్‌లోనూ తన కటౌట్ హైలెట్ అయింది. ఇప్పుడు టాలీవుడ్లో తన మానియా షురూ కాబోతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్‌కి సౌత్‌లో డిమాండ్ పెరిగింది. కేజీఎఫ్‌లో తను చేసిన పాత్ర హైలైట్ అవ్వడంతో.. స్టార్ హీరోల కోసం ఖల్ నాయక్ ని బరిలో దింపుతున్నారు మేకర్స్. ఇటీవలే విజయ్ లియోలో డిఫరెంట్ క్యారెక్టర్ చేసి మెప్పించాడు సంజయ్ దత్. అర్జున్ లాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ పక్కన ఉన్నా.. తన డామినేషన్లో ఎక్కడా తగ్గలేదు.
ప్రశాంత్ నీల్ మాటలు నమ్మవచ్చా? లేదా? ఎన్టీఆర్‌తో సినిమా గురించి చెబుతున్న వాటిల్లో నిజమెంత? అబద్దమెంత? డైరెక్టర్‌ను ఎందుకిలా అనుమానించాల్సి వస్తోంది? ఫ్యాన్ లో ఇప్పుడు ఇవే అనుమానాలు వస్తున్నాయి. కెజిఎఫ్.. కెజిఎఫ్2 వంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సలార్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సలార్ ట్రైలర్ కూడా కెజిఎఫ్లా బ్లాక్ షేడ్‌లోనే సాగింది.
ఎట్టకేలకు నెక్ట్ష్ మూవీని యష్ రివీల్ చేస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ ఇంతకాలం ఊరించిన యష్ ఈనెల 8న ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తన 19వ సినిమా డిటేల్స్‌ను ప్రకటిస్తాడు.
బాహుబలి 1, బాహుబలి 2 రెండూ కూడా ప్రభాస్‌ని అమాంతం పాన్ ఇండియా సూపర్ హీరోగా మార్చాయి. ఆ ఇమేజ్‌ని మ్యాచ్ చేసే కథ దొరుకుతుందా అనేంతగా తన ఇమేజ్ పెరిగింది. అయితే, అదే కొంపముంచింది. తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా ఏం చేసిన పంచ్ పడింది.
కేజీఎఫ్ సిరీస్‌తో ఓవర్ నైట్‌లో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్. సింగిల్ సినిమాతో నేషనల్ వైడ్‌గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఫీట్ అందుకున్న ఏకైక స్టార్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ కేజీఎఫ్2 రిలీజై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు.