Home » Tag » Khushbhoo
తమిళ స్టార్ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకు ఏం జరిగిందో అర్థం కాక సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లు నమ్మాలో లేదో తెలియక జనాల్లో కూడా ఒక రకమైన సస్పెన్స్ ఉంది.